దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగించింది. సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పార్క్ చేసిన i20 కారులో పేలుడు సంభవించడంతో 13 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటన సాయంత్రం 6.52 గంటలకు జరిగింది. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది.

#DelhiBlast #RedFortExplosion #AmitShah #NarendraModi #DelhiBreakingNews #HyderabadHighAlert #IndiaAlert #NIAInvestigation #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Download the Asianet News App now! Available on Android & iOS

👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN

👉 iOS:
https://apps.apple.com/in/app/asianet-news-official/id1093450032

Like and Subscribe:

WhatsApp ► https://whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T
Website ► https://telugu.asianetnews.com/
YouTube ► https://www.youtube.com/@AsianetNewsTelugu
Facebook ► https://www.facebook.com/AsianetNewsTelugu/
Twitter ► https://x.com/asianetnewstl
Instagram ► https://www.instagram.com/asianetnews.telugu/